నిర్మల జగ్గారెడ్డిని కలిసిన అక్కల సుధాకర్

68చూసినవారు
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రాక్చర్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా నియమితులైన నిర్మల జగ్గరెడ్డిని సీబీఎస్సి (సెన్సార్ బోర్డు) మెంబర్ అక్కల సుధాకర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి తగిన పదవులు లభిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అక్కల సుధాకర్ ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్