ఖైరతాబాద్ పిఎస్ పరిధిలోని ప్రేమ్ నగర్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన. 19వ తారీకు ఉదయం నాలుగు గంటలకు బైక్ ను దొంగలించిన ఇద్దరు దొంగలు. ఛానల్ రిపోర్టర్ కి సంబంధించిన బైకు, యాక్టివా. గత సంవత్సరం యాక్టివా వైట్ కలర్ బండి ఇక్కడి నుండే పోయిందని, ఖైరతాబాద్ పి ఎస్ లో కంప్లైంట్ ఇచ్చిన ఇప్పటివరకు దొరకలేదనీ, ఇప్పుడు ఫ్యాషన్ ప్రో బ్లాక్ కలర్ బండి 19వ తేదీ ఉదయం 4 గంటలకు దొంగలించారు. అదేవిలేకరిది రెండోవ బండి దొంగలిచబడింది అని అన్నారు.