ఖైరతాబాద్ వినాయకుడు వద్ద భక్తుల రద్దీ

72చూసినవారు
ఖైరతాబాద్ వినాయకుడి వద్ద అదుపు తప్పిన క్యూ లైన్లు వినాయక చవితి నవరాత్రుల్లో చివరి రోజు కావడం తో అత్యధిక సంఖ్యలో భక్తుల రద్దీ పెరగడం జరిగింది. పోటెత్తిన భక్తులతో తొక్కిసలాట. అదుపుచేయలేకపోతున్న పోలీసులు
సరైన క్యూ లైన్లు లేకపోవటంతో భక్తుల తీవ్ర ఇబ్బందులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్