ఆరోగ్యశ్రీ తో రేషన్ కార్డులు ముడిపెట్టొద్దు: సిఎం

68చూసినవారు
ఆరోగ్యశ్రీ తో రేషన్ కార్డులు ముడిపెట్టొద్దు: సిఎం
ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులకు రేషన్ కార్డులు ముడిపెట్టొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. మంత్రి మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పౌరుల ఆరోగ్య శ్రీ వివరాలు సేకరించి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్ల జీతాలు పెంచుతామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి సీరియల్ నంబర్ కేటాయించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్