డిజిపి కి ఫోన్ చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

58చూసినవారు
డిజిపి కి ఫోన్ చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
జన్వాడ ఫామ్ హౌస్ పార్టీపై బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆర తీశారు. డిజిపి జితేందర్ కు ఫోన్ చేసి రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేందర్ ఇళ్లల్లో తనిఖీలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే తనిఖీలు ఆపాలని డిజిపి ని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్