దానం నాగేందర్ కు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్

66చూసినవారు
అసెంబ్లీలో ఘాటు వ్యాఖ్యలు చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు మాజీ మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో తిరగనివ్వను అని చెప్పడానికి నువ్వు ఎవడివి, హైదరాబాద్ ఏమైనా నీ అయ్యా జాగీరా? అంటూ పైర్ అయ్యారు. కన్న తల్లుల ఆత్మగౌరవం దెబ్బ తినేలా మాట్లాడితే మైక్ కట్ కదా? అని ప్రశ్నించారు. ఈ భాష పదజాలంతో హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తినదా? అని హరీష్ రావు నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్