ఖైరతాబాద్: రూరల్ ఇంజనీర్లతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం

70చూసినవారు
ఎర్రమంజిల్ లోని పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్. కార్యాలయంలో రూరల్ ఇంజనిర్లతో మంత్రి సీతక్క బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఏరియాలో చేపట్టాల్సిన అభివృద్ది పనులు, సమస్యల పరిష్కారాలపై చర్చించారు. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్, ఈఎన్సీ కనకరత్నం, చీప్ ఇంజనీర్లు, సీఈ లు, ఈఈ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్