ఢిల్లీలో గెలవబోయేది ఎన్డీయేనే.. మేమంతా మోదీతోనే ఉంటాం: చంద్రబాబు

85చూసినవారు
ఢిల్లీలో గెలవబోయేది ఎన్డీయేనే.. మేమంతా మోదీతోనే ఉంటాం: చంద్రబాబు
AP: విశాఖ వేదికగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖ రైల్వేజోన్‌ కల సాకారమైంది. రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశాం. ఏడు రైల్వే ప్రాజెక్టులకు సైతం శంకుస్థాపనలు చేశాం. ఏపీ చరిత్రలోనే  ఇది నిలిచిపోయే రోజు. ఢిల్లీలో గెలవబోయేది ఎన్డీఏనే. మేమంతా మోదీతోనే ఉంటాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ.. ప్రజలకు దగ్గరైన వ్యక్తి మోదీ. మా కాంబినేషన్‌ ఎప్పటికీ ఉంటుంది." అని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్