మన జీవితంలో స్టార్మ్‌ఫోన్ భాగమైపోయింది. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఫోన్ ఉపయోగిస్తునే ఉన్నాం. కానీ ఈ అలవాటుతో తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. ఫోన్ ఎక్కువ చూడటం వల్ల మెదడు చురుకుదనం తగ్గి, మతిమరుపు వస్తుందని, కళ్లపై ఎక్కువ ప్రభావం పడి త్వరగా అంధత్వం వచ్చే సమస్యలు అధికమౌవుతాయని హెచ్చరిస్తున్నారు.