చిన్న కర్రతో సింహాన్ని తరిమికొట్టిన యువకుడు (వీడియో)

71చూసినవారు
సాధారణంగా పులులు, సింహాలు వంటి క్రూర మృగాలను చూస్తే హడలెత్తిపోతుంటాం. అదే అవి దగ్గరకొస్తే.. వామ్మో గుండె ఆగిపోతుంది. అయితే దీనికి భిన్నంగా ఓ ఫారెస్ట్ గార్డ్ చిన్న పుల్ల సాయంతో ఓ భారీ సింహాన్ని తరిమికొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. గుజరాత్​లోని భావ్‌నగర్ రైల్వే డివిజన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ట్రాక్ మీదకు వచ్చిన సింహాన్ని ఫారెస్ట్ గార్డ్ చిన్న పుల్ల సాయంతో తరిమికొట్టాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్