ప్రజా భవన్ ముందు కిడ్నీ పేషేంట్స్ శాంతియుతంగా నిరసన

84చూసినవారు
ప్రజా భవన్ ముందు కిడ్నీ పేషేంట్స్ శాంతియుతంగా నిరసన చేపట్టారు. ప్రభుత్వం 10 వేలు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కిడ్నీ పేషేంట్స్‌ను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరిలో కిడ్నీ పేషేంట్స్ ఆదుకోవాలని ప్రజా భవన్‌లో కలిసి విజ్ఞప్తి చేసిన ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన కిడ్నీ పేషేంట్ లు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్