బీసీలకు టికెట్లు ఇవ్వని పార్టీలకు ఘోరీ కడతాం: శ్రీనివాస్ గౌడ్

53చూసినవారు
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించని పార్టీలకు గోరి కడతామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల సమయంలో పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్తాయిలో మండిపడ్డారు. బీసీలకు పెద్దపీట వేస్తామని ఎన్నికల ముందు చెప్పే పార్టీలు ఎన్నికల అనంతరం మొండి చేయి చూపిస్తున్నాయని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్