IPL: లక్నో నుంచి సోమవారం కీలక ప్రకటన

85చూసినవారు
IPL: లక్నో నుంచి సోమవారం కీలక ప్రకటన
ఐపీఎల్ 2025 సీజన్‌ మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్‌ సోమవారం రెండు విషయాల్లో కీలక ప్రకటనలు చేయనున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అందులో ఒకటి కెప్టెన్సీ కాగా.. మరొకటి కొత్త జెర్సీని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ జట్టులో ఉన్న కీలక ప్లేయర్లు రిషభ్ పంత్‌, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, ఐడెన్ మార్‌క్రమ్‌ ఈ రేసులో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్