‘రిలయన్స్ ఫౌండేషన్’ ఉన్నత విద్య చదివేవారికి ఏటా స్కాలర్ షిప్ ఇస్తోంది. దీనికి భారత దేశ పౌరులై ఉండాలి. గేట్ ప్రవేశ పరీక్షలో 550-1000 మధ్య స్కోర్ సంపాదించి ఉండాలి. గేట్ పరీక్ష రాయని వారు డిగ్రీలో 7.5కన్నా ఎక్కువ సీజీపీఏ సాధించి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, AI, మాథ్యమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, మెకానికల్, లైఫ్ సైన్సెస్ చదువుతున్న విద్యార్థులు అర్హులు.