అంబులెన్స్ డ్రైవర్లపై దాడి

82చూసినవారు
ఎల్బీనగర్ లో కామినేని చౌరస్తాలో అంబులెన్స్ డ్రైవర్లపై దుండగులు దాడికి పాల్పడ్డారు. రోడ్ పై అంబులెన్స్ వాహనానికి అడ్డుగా పెట్టిన కార్ ని తీయమని చెప్పినందుకు డ్రైవర్లపై కర్రలతో దాడికి దిగారు. పక్కనే ఉన్న సెకండ్ హాండ్ కార్స్ సేలింగ్ సిబ్బంది, అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులకు చెప్పినప్పటికీ వారు అడిగినప్పుడు కూడా పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్