బోనాల పండుగ ఉత్సవాల చెక్కులను అందజేస్తున్న కార్పొరేటర్

75చూసినవారు
బోనాల పండుగ ఉత్సవాల చెక్కులను అందజేస్తున్న కార్పొరేటర్
బోనాల ఉత్సవాల కోసం మంజూరైన నిధుల చెక్కులను ఆలయ కమిటీ సభ్యులకు శుక్రవారం ఎండోమెంట్ కార్యాలయంలో మూసారాంబాగ్ కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్