మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించిన కార్పొరేటర్

78చూసినవారు
మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించిన కార్పొరేటర్
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఈస్ట్ ఇందిరా నెహ్రూ నగర్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ మేకల సునీతరాము యాదవ్ పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మేకల రాము యాదవ్, బిక్షపతి, నర్సింగ్, శ్రీనివాస్, నర్సింగ్ రావు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్