రైల్వే వంతెన సమస్యల పరిష్కారం కోసం

71చూసినవారు
రైల్వే వంతెన సమస్యల పరిష్కారం కోసం
మల్కాజి నియోజకవర్గం వినాయక్ నగర్ డివిజన్లో రైల్వే వంతెన సమస్యల పరిష్కారం కోసం ఎంపీ ఈటల రాజేందర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి తో పాటు రైల్వే అధికారులతో కలిసి గురువారం పర్యటించారు. వాజ్పేయి నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద నెలకొన్న ట్రాఫిక్ సమస్య వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను కార్పొరేటర్ ఎంపీ కి వివరించారు. నిర్మాణానికి సంబంధించిన వివరాలను సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ రైల్వే అధికారులు ఎంపీకి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్