బోడుప్పల్: సెల్ టవర్ వద్దని వినతి పత్రం అందజేత

50చూసినవారు
బోడుప్పల్: సెల్ టవర్ వద్దని వినతి పత్రం అందజేత
బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధి లోని చెంగిచెర్ల ద్వారక నగర్ ఫేస్ 2 కాలనీలో రోడ్ నెంబర్ 7 లో ఖాళీగా ఉన్న స్థలంలో ఆ స్థలం యొక్క యజమానీ కాలనీ వాసుల పర్మిషన్ లేకుండా ఎవరిని సంప్రదించకుండా సెల్ టవర్ నిర్మించుటకు సన్నహాలు చేస్తున్నారు. గమనించిన కాలనీ వాసులు సెల్ టవర్ వల్ల చిన్న పిల్లలకు పెద్దలకు అందరికీ ప్రమాదమని చెప్పి కార్పొరేటర్ కమిషనర్ మేయర్ జన నివాసాల మధ్య సెల్ టవర్ ఉంటే ప్రమాదం అని చెప్పి వినతిపత్రం అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్