మేడ్చల్ నియోజకవర్గం శామీర్పేట్ రైతు రుణమాఫీ కానీ రైతులు చలో ప్రజాభవన్ కు పిలుపునివ్వడంతో బిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపడంతో గురువారం ముందస్తుగా డిసిఎంఎస్ వైస్ చైర్మన్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు రైతులను అరెస్టు చేసి శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇప్పటికైనా ఆపాలని, రైతులంటే ఎందుకు ఇంత చులకన అని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవేధన వ్యక్తం చేశారు.