B M C 1వ డివిజన్ పరిధిలో క్రాంతి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 1 లో శనివారం 50 లక్షల నిధులతో నూతన B T రోడ్డు పనులకి టెంకాయ కొట్టి కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కిషోర్ గౌడ్, కాలనీ స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది.