మేడ్చల్: మున్సిపల్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా భానుచందర్

82చూసినవారు
మేడ్చల్: మున్సిపల్  కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా భానుచందర్
గుండ్ల పోచంపల్లి మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా కుండ భానుచందర్ ను నియమిస్తున్నట్లు ఆదివారం మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పత్తి కుమార్, మరియు మేడ్చల్ మున్సిపల్ ఏ బ్లాక్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పానుగంటి మహేష్ నియామక పత్రం అందజేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ లోని 9 గ్రామాల ప్రజలందరినీ కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కుండ భానుచందర్ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్