మూడు చింతలపల్లి: ఘనంగా చండీ హోమం కార్యక్రమం

52చూసినవారు
మూడు చింతలపల్లి: ఘనంగా చండీ హోమం కార్యక్రమం
దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఉద్దెమర్రి గ్రామంలో శ్రీ విష్ణు, శ్రీ శివాలయం, ( అక్కన్న మాదన్న దేవాలయం) లో చండీ హోమం ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ ఆడెపు ఉమామహేశ్వరి తెలిపారు. మూడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రి గ్రామంలోని అతి పురాతన మహిమాన్వితమైన ఈ ఆలయంలో శనివారం చండీ హవన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చండీ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్