బీఆర్ఎస్ నేతలపై బిజ్జి శత్రురావు విమర్శలు

74చూసినవారు
బీఆర్ఎస్ నాయకులని ఆల్ ఇండియా కాంగ్రెస్ ఫిషర్మెన్ సెక్రటరీ బిజ్జి శత్రురావు విమర్శించారు. శుక్రవారం మాజీ మంత్రి హరీశ్ రావు సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కాంకు పాల్పడ్డారని విమర్శించారు. పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ముఖ్యమంత్రి సహాయ నిధిని దారి మళ్లించి తమ ఖాతాల్లో వేసుకున్నారని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టి దోషులను శిక్షిస్తుందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్