గాంధీ మెట్రో స్టేషన్ వద్ద ప్రమాదకరంగా ట్రాన్స్ ఫార్మర్

64చూసినవారు
గాంధీ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కు ఫెన్సింగ్ లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. ఈ దారి వెంట నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఫెన్సింగ్ లేకపోవడంతో ఎవరికైనా షాక్ తగిలితే పెద్ద ప్రమాదం జరుగుతుందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శనివారం ట్రాన్స్ కో సిబ్బంది ఇప్పటికైనా స్పందించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్