గాంధీనగర్ మాజీ కార్పొరేటర్ పద్మను పరామర్శించిన కేటీఆర్

58చూసినవారు
వెన్నుముక సర్జరీ తర్వాత కోలుకుంటున్న మాజీ కార్పొరేటర్, సీనియర్ పార్టీ నాయకురాలు ముఠా పద్మను శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వారితో పాటు ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్, చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్కసుమన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్