చిక్కడపల్లి పీఎస్ కు భారీగా పోలీసులు

73చూసినవారు
మరికొద్ది గంటల్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ రానున్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతా లలో భారీగా పోలీస్ బలగాలు మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును స్థానిక ఏసీపి పరిశీలిస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లే రహదారులన్నీ పూర్తిగా మూసివేసి ఉంచారు.

సంబంధిత పోస్ట్