అంబేద్కర్ లైబ్రరీ వద్ద నిరసన కార్యక్రమం

83చూసినవారు
జాబ్ క్యాలెండర్ ను నిరసిస్తూ నిరుద్యోగుల ఆధ్వర్యంలో శనివారం ఉస్మానియా యూనివర్సిటీ అంబేద్కర్ లైబ్రరీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులకు బిఆర్ఎస్వి విద్యార్థి నాయకులు మద్దతు తెలిపారు. జాబ్ క్యాలెండర్ బోగస్ బోగస్ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, బిఆర్ఎస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్