ఖమ్మంకు మొగ్గ అనీల్ కుమార్ రజక రాక

265చూసినవారు
ఖమ్మంకు మొగ్గ అనీల్ కుమార్ రజక రాక
అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక శనివారం ఖమ్మం జిల్లాకు రానున్నారు. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, కాకరవాయి గ్రామంలో తెలంగాణ వీరనారి చిట్యాల రజక ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనీల్ కుమార్ హాజరు కానున్నారు. హైద్రాబాద్ నుండి భారీ కాన్వాయ్ తో అనీల్ కుమార్ బయల్దేరానున్నారు అని రజక సంఘం సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్