టీవీ, యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

559చూసినవారు
టీవీ, యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ లీగల్ నోటీసులు
తమపై అసత్య ప్రచారం చేస్తున్న పలు టీవీ, యూట్యూబ్ ఛానళ్లకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. మొత్తం 10 సంస్థలకు శనివారం హైదరాబాద్లో నోటీసులు పంపారు. వాటితో పాటు నేరుగా యూట్యూబ్ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చారు. కేవలం ఒక కుట్ర, ఎజెండాలో భాగంగా తమపై ఈ ప్రచారం జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్