నాంపల్లి: నెహ్రూ పార్కులో సదుపాయాలు లేక పర్యాటకులు ఇబ్బందులు

68చూసినవారు
మసాబ్ ట్యాంక్ లోని చాచా నెహ్రూ పార్కులో సరైన సదుపాయాలు లేక పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నారు. పార్కులో మరుగుదొడ్లకు తలుపులు లేక పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వెయ్యి మందికి పైగా పర్యాటకులు పార్కుకు వస్తుంటారని వారి సౌకర్యార్థం మంచి వసతులు కల్పించాలని కోరుతున్నారు. కనీస అవసరాలకు అయిన టాయిలెట్లను శుభ్రంగా ఉంచాలని పర్యాటకులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్