ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

61చూసినవారు
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ త్రీ మంకీ జంక్షన్ నందు ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు మాదాపూర్ శ్రీనివాస్ ప్రథమ పుత్రుడు కళ్యాణి జ్ఞాపకార్థం శనివారం వాసవి ఆర్యవైశ్య సంఘం ప్రగతి నగర్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్