కుత్బుల్లాపూర్: డ్రంక్ అండ్ డ్రైవ్ లో 40 మంది వాహనదారులు

52చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం లోని షాపూర్ నగర్ చౌరస్తా మరియు గండి మైసమ్మ చౌరస్తాలో డిసెంబర్ 31 సందర్భంగా డ్రంక్ అండ్ డ్రై ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నిర్వహించారు. లాండ్ ఆర్డర్ పోలీసులు వెహికల్ చెకింగ్ లు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 40 వాహనాలను జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. తాగమన్నారు తాగుతే పట్టుకున్నారు ఇదేమి బాధ రా బాబు అని వితండవాదంతో మందుబాబులు హల్చల్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్