ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిల్ మీటింగ్ లో రాష్ట్ర నాయకులు

67చూసినవారు
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిల్ మీటింగ్ లో రాష్ట్ర నాయకులు
బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ముఖ్య నేతల కార్యక్రమానికి శనివారం హాజరైన రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ బండా సురేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యత్వం మరియు నిర్మాణం చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండ దయానంద్, నరేంద్ర, కుత్బుల్లాపూర్ ఇంచార్జి దొంతుల రమేష్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు.
రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్