భవిష్య ఇన్ఫ్రా అండ్ డవలపర్స్ కార్యాలయం ప్రారంభించిన ఈటెల

62చూసినవారు
భవిష్య ఇన్ఫ్రా అండ్ డవలపర్స్ కార్యాలయం ప్రారంభించిన ఈటెల
హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన భవిష్య ఇన్ఫ్రా అండ్ డవలపర్స్ సంస్థ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సంస్ధ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగపురి రాజు గౌడ్ మాట్లాడుతూ. సంస్ధ స్థాపించిన కొద్ది సమయంలోనే అత్యుత్తమ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్