కంటోన్మెంట్: సెమీ క్రిస్మస్ వేడుకలు

52చూసినవారు
కంటోన్మెంట్: సెమీ క్రిస్మస్ వేడుకలు
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ రెజిమెంటల్ బజార్ లో సెమీ క్రిస్మస్ వేడుకలను టీడీపీ నేతలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆవిత పరమేశ్వరి, రెజీనా సెలెస్టినా, శీలం రాణి, లిల్లీ షీలా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో టీడీపీ నేతలు బీ. గౌరీ శంకర్ యాదవ్, రమేశ్ బాబులు హాజరై కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలో చిన్నారుల వేషధారణలు అందరినీ ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్