సికింద్రాబాద్లో లాఠీ ఛార్జ్.. బీజేపీ కార్యకర్తకు తీవ్రగాయాలు

67చూసినవారు
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయం వద్ద శనివారం మధ్యాహ్నం ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసిన విషయం విదితమే. ఈ లాఠీ చార్జీలో కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన బిజెపి కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న కార్పొరేటర్ కొంతం దీపిక నరేశ్ బాధితుడిని పరామర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్