యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

85చూసినవారు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విద్యార్థులు గౌరవ వందనం చేసి కవాతు ప్రదర్శనతో ఆహ్వానం పలికారు. అనంతరం యోగా ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్