ఆసుపత్రిలో చెలరేగిన మంటలు (వీడియో)

54చూసినవారు
ఏపీలో మరో విషాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లా చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో మెయిన్ బోర్డు దగ్గర రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బాలింతల వార్డులో పొగ అలుముకోవడంతో చంటి పిల్లలతో బాలింతలు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలక్ట్రీషియన్‌కు స్వల్ప గాయాలైయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్