టీ20 వరల్డ్ కప్ రావడం సంతోషించదగిన విషయం: సిరాజ్

71చూసినవారు
భారత్ కు టీ20 ప్రపంచ కప్ రావడం సంతోషించదగిన విషయమని క్రికెటర్ మహ్మద్ సిరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. మరోసారి టీ20 ప్రపంచ కప్ రావడానికి 13 ఏళ్ల సమయం పట్టిందని గుర్తు చేశారు. ఇది హైదరాబాద్ నగర ప్రజలందరూ గర్వించదగిన గెలుపు అంటూ అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్