కుషాయిగూడాలో హిజ్రాల దౌర్జన్యం

62చూసినవారు
నగరంలో హిజ్రాల దౌర్జన్యాలు మితిమిరుతున్నాయి. తాజాగా సికింద్రబాద్ లోని కుషాయిగూడ నాగార్జున నగర్ లో గురువారం ఓ ఘటన జరిగింది. బాధితుడి తెలిపిన వివరాలు. ఓ దంపతులు టెక్స్టైల్ షాపు ఓపెన్ చేస్తుండగా 2 ఆటోల్లో వచ్చిన హిజ్రాలు రూ. 20 వేలు డిమాండ్ చేశారు. రూ. 3 వేలు ఇవ్వబోతే శాపనార్థాలు పెట్టుకుంటూ భార్యాభర్తలు దౌర్జన్యానికి తెగబడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని కుషాయిగూడ పోలీసులకు పిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్