రాంగోపాల్‌ వర్మ క్వాష్‌ పిటిషన్‌‌పై విచారణ వాయిదా

64చూసినవారు
రాంగోపాల్‌ వర్మ క్వాష్‌ పిటిషన్‌‌పై విచారణ వాయిదా
ప్రముఖ టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌‌పై ఏపీ హైకోర్టులో విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఏజీ వచ్చి వాదనలు వినిపిస్తారని, అందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ తరఫు న్యాయవాదుల వాదనలు వినిపిస్తూ ఒకే అంశంపై పలుచోట్ల కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్