భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగితే..?

79చూసినవారు
భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగితే..?
భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని 'జామా' అనే ఒక నెట్వర్క్ తను ప్రచురించిన పరిశోధన పత్రంలో తెలిపింది. ఈ పరిశోధన ద్వారా కిడ్నీల పనితీరు మెరుగుపడడమే కాకుండా శరీర బరువు కూడా తగ్గినట్లు పేర్కొంది. 18 రకాల టెస్టులు చేసి, 1468 వ్యక్తులలో ఈ ప్రయోగ ఫలితాలను కనుగొన్నట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్