భారత్‌తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

53చూసినవారు
భారత్‌తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేతిలో 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా స్వల్ప మార్పులు చేసి తమ జట్టును ప్రకటించింది.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్, కేరీ, హేజిల్‌వుడ్, హెడ్, జోష్‌ ఇంగ్లిస్, ఖవాజా, లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్