మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్బంగా శాతబ్ది ఉత్సవాల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. బుధవారం అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ రాజ్యసభ సభ్యుడు డా లక్ష్మణ్ కర్ణాటక ఎమ్మెల్యే విశ్వనాధ్ బిజెపి నాయకులు పాల్గొన్నారు.