మాదిగలను మోసం చేసిన సీఎంను నమ్మేది లేదు: మందకృష్ణ మాదిగ

59చూసినవారు
ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డిని ఇక నమ్మేది లేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. గురువారం పార్సీగుట్ట ఆఫీసులో అయన మాట్లాడుతూ వర్గీకరణ చట్టం తమ చేతికి వచ్చే వరకు ప్రజల్లో అంటూ పోరాటం చేస్తామన్నారు. ఈనెల 16న వరంగల్ లో జరిగే ఎమ్మార్పీఎస్ అన్ని అనుబంద సంస్థల జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల మీటింగ్ లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్