హైదరాబాద్: రోడ్డు ప్రమాదం.. యువతి మృతి

51చూసినవారు
హైదరాబాద్: రోడ్డు ప్రమాదం.. యువతి మృతి
అబ్దుల్లాపూర్‌మెట్‌ కోహెడలో హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదైంది. గురువారం బైక్‌పై వెళ్తున్న యువతి, యువకుడిని స్కోడా కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం చేసి స్కోడా కారుతో వ్యక్తి పరారయ్యాడు.

సంబంధిత పోస్ట్