తాండూర్ కు తాగునీరు అందించేందుకు కృషి చేస్తా...

65చూసినవారు
తాండూర్ కు తాగునీరు అందించేందుకు కృషి చేస్తా...
కాగ్న నది నుంచి తాండూరు పట్టణ ప్రజలకు తాగునీరు అందించే విధంగా నూతన పైపులైన్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. తాండూర్ మున్సిపల్ లో బస్తీబాట పర్యటనలో భాగంగా మల్ రెడ్డి పల్లి, గొల్ల చెరువు, పాత తాండూర్, పలు ప్రాంతాలను స్థానిక నాయకులతో, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకొని, త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్