రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్

567చూసినవారు
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్
రామంతపూర్ డివిజన్ లో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, జిల్లా మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శాగా రవీందర్ బుధవారం బిఆర్ఎస్ పార్టీ నుంచి 100 మంది కార్యకర్తలతో కలిసి రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు బండారు వెంకట్రావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. వారిని రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్