సిరా చుక్క తయారయ్యేది మన హైదరాబాద్ లోనే

56చూసినవారు
సిరా చుక్క తయారయ్యేది మన హైదరాబాద్ లోనే
ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా వెలికి పెట్టే సిరాని 1990 నుంచి హైదరాబాద్ లోనే తయారు చేయడం ప్రారంభించారు. ఉప్పల్ లోని రాయుడు ల్యాబోరెటరీస్ అనే సంస్థ ఈ సిరాను తయారు చేస్తోంది. సుమారు 100 దేశాలకు ఈ సీరాను ఎగుమతి చేస్తున్నట్లు కంపేని తెలిపింది

సంబంధిత పోస్ట్